AP TET STUDY MATERIAL – New textbook Based Books

New Text Books in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 6వ తరగతి పాఠ్యపుస్తకాలలో సిలబస్ ను నూతనంగా ప్రకటించడం జరిగింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి పాఠ్యపుస్తకాలను కూడా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి పాఠ్యపుస్తకాలను మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ పాఠ్యపుస్తకాల మార్పు ఇలా కొనసాగుతుంది. కనుక రాబోయే విద్యా సంవత్సరాలలో …

AP TET STUDY MATERIAL – New textbook Based Books Read More »